A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Womanhood (n) : తెలుగు అర్థం/అర్ధాలు: స్త్రీత్వము. before she reached * అది పెద్దమినిషి కాక మునుపే.
Waif (n) : తెలుగు అర్థం/అర్ధాలు: goods having no known owner, goods thrown away, stray దిక్కుమాలిన గొడ్డు, దిక్కుమాలినది, నాధుడు లేని సొత్తు, తనదేనవాడు లేని సొత్తు.
Wrangler (n) : తెలుగు అర్థం/అర్ధాలు: he who disputes పోరాడేవాడు. a particular rank in the University విద్యార్థులలో నిండా గట్టివాడుగా వుండే వాడికి వచ్చే వొక పేరు.
Writ of habeas corpus (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: నిర్బంధితుని హాజరు పెట్టమనే ఆదేశం
Whet (n) : తెలుగు అర్థం/అర్ధాలు: any thing that makes hungry దీపనకారి, ఆకలిని పుట్టించేది.
War cry (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: యుద్ధ నినాదం, యుద్ధనినాదం
Weatherglass (n) : తెలుగు అర్థం/అర్ధాలు: a barometer గాలియొక్క యెచ్చుతగ్గులనుతెలియచేసే యంత్రము.
Weathering తెలుగు అర్థం/అర్ధాలు: శైథిల్యం
Warn (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: మందలించు, ముందుజాగ్రత్త చెప్పు, రాబోవు ఆపద గూర్చి ముందుగా తెలుపు, హెచ్చరించు
Weerish (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: weak దుర్బలముగా వుండే, బలహీనముగా వుండే. a *child నిస్సత్తుగా వుండే బిడ్డ.
Wraith (n) : తెలుగు అర్థం/అర్ధాలు: and apparition of a person who is yet alive ఒకమనిషి బ్రతికి వుండగానే వానివలె అగుపడే దయ్యము.
Warfare (n) : తెలుగు అర్థం/అర్ధాలు: conflict యుద్ధము.
Work to rule (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: నిబంధనల ప్రకారం పని చేయు
Waistcoat (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: కోటుకింద వేసుకునే నడుము వరకు వచ్చు చేతులు లేని చొక్కా
Wet nurse (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: చనుకుడిపేదాది, పాలిచ్చేదాది
Worlding (n) : తెలుగు అర్థం/అర్ధాలు: he whose heart is set upon gain లోభి, దుడ్డంటే చచ్చేవాడు.
Whooping cough (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: కక్కాయి దగ్గు, కోరింత దగ్గు
Walk out (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆపు దల, నిలుపుదల, నిష్క్రమణ, పని నిలిపివేయడం, విరామం, వెఌపోవటం, సమావేశం నుంచి నిష్క్రమణ
Wittingly (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: knowingly ; by designing ఎరిగి, తెలిసికావలెనని, బుద్ధిపూర్వకముగా.
Workhouse (n) : తెలుగు అర్థం/అర్ధాలు: a house for employing the idle : a placefor slight offenders స్వల్ప నేరస్థులను పెట్టే చెరసాల.