Recently Updated
Vapid (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: tasteless రుచిలేని, చవిలేని, నీరసముగా వుండే, చప్పగా వుండే. boiled water is * కాగి చల్లారిన నీళ్ళు నోటికి చప్పగా వుంటున్నది. a * book నీరసముగా వుండే గ్రంథము.
Vanity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: empty pride, self conceit, emptiness అహంకారము, దుష్గర్వము, దురభిమానము, మాయ, శూనంత, నిరర్ధకత. In Psalm IV 2. కర్మార్థం. A+ మాయ. K+ in Ps. XIII 2. మిథ్య A+ D+ అబద్ధము K+. In Rom. VIII 20. అళీకత. A+ క్షయ బంధకము. K+. వ్యర్థము P+. In Epes. IV. 17. చంచలమతి. A+. అవివేకము. P+. దుర్బల బుద్ధి. K+.In Eccles. అసారము. A+ D+ The Vanity of Human wishes ముధామానుషేచ్ఛా, మానవేచ్ఛా,నిరర్ధకీ, మనుష్యులకోరిక వుత్తది.
Viaticum (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పాథేయము, దారి బత్తెము, దీన్నిపట్టి కాతోలిక్కు మతస్థుడైన వాడికి అవసానకాలమందు చేసే వొక కర్మమునకు అర్థమైనది the priest gave him his * వానికి చరమ దశలో పాదిరి ప్రాయశ్చిత్తము పెట్టించినాడు.
Vowel (n) : తెలుగు అర్థం/అర్ధాలు: a letter which can be uttered by itself అచ్చు,స్వరము, ప్రాణము, అనగా a-e-i-o-u-y యీ అక్షరములు. a long * దీర్ఘాచ్చువు. a short * హ్రస్వాచ్చువు.
Viability (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆత్మనిర్భరత, జీవనసామర్థ్యం, జీవించగల శక్తి, స్వయంభరణశక్తి
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత