A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Unornamented (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: plain శృంగారము లేని, సాదాగా వుండే.
Unshriven (pastp||) : తెలుగు అర్థం/అర్ధాలు: ప్రాయశ్చిత్తము చేయబడని,అనగా అవసానకాలములో గురువుచేత ప్రాయశ్చిత్తము చేయబడని, he died * అవసాన కాలములో ప్రాయశ్చిత్తాదులులేకుండా చచ్చినాడు.
Unexercised (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: అలవరచబడని, పనుబడని,వాడుకబడని, అశిక్షితమైన. those who are * in logic తర్కమందు పరిశ్రమ లేనివాండ్లు.
Unbenigh (adj. ) : తెలుగు అర్థం/అర్ధాలు: malignant చెడ్డ, విరోధమైన,కాని, an * climate ఆరోగ్యము కానిభూమి. the * influence of a star వొక నక్షత్రము యొక్క క్రూరత్వము.
Unbuilt (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: కట్టని. a city * with hands దేవ నిర్మితమైన పట్టణము.
Undivided (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: unbroken; whole అవిచ్ఛిన్నమైన, అవిభక్తమైన. the * streamof the Godavari అఖండ గోదావరి. the * stream of the Cavari అఖండ కావేరి.he paid * attention to this దాని మీద తదేక ధ్యానముగా వుండినాడు. * affectionసాంద్రమోహము. an * estate విభజించబడని ఆస్తి. those who hold an * estateare called in HIndu law అవిభక్తులు యేక భాండాశనులుగా వుండే వాండ్లు.
Uninterrupted (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: not broken, without interval యెడతెగని. he had *sleep until morning తెల్లవారినదాకా వొకటే నిద్రగా వుండినాడు.
Unpoliteness (n) : తెలుగు అర్థం/అర్ధాలు: rudeness మోటుతనము.
Unfenced (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: not protected by a hedge వెలుగు లేని. the cattle was leftin an * field పశువులు వెలుగులేని పొలములో వుండినవి.
Unimagined (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: not conceived ఎంచని, తలచని, అగోచరమైన.
Ungathered (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: not cropped; not picked పోగుచేయబడని, కోయబడని. fruityet * యింకా కోయని పండ్లు.
Unauthorized (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: అధికారము లేని. this sale was * by him అతని వుత్తరువులేకుండా దీన్ని అమ్మివేసినాడు. he was * to do this దీన్ని చేయడమునకు వానికిఅధికారము యివ్వబడి యుండలేదు.
Unhappiness (n) : తెలుగు అర్థం/అర్ధాలు: misfortune; ill luck దౌర్భాగ్యము, దురదుష్టము. he hadthe * to quarrel with his father వాడి దౌర్భాగ్యమువల్ల తండ్రితో పోట్లాడినాడు.
Undeclined (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: రూపభేదము చేయబడని, రూపభేదము లేని. an * noun రూపభేదము చేయబడని శబ్దము.
Unrenewed (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: not made a new మళ్ళీ చేసుకోబడని. the bond was * ఆపత్రము మళ్ళీ పుట్టలేదు. the lease is * మళ్ళీ గుత్త చేసుకోలేదు. in the * heartపామరబుద్ధిలో, పాపగ్రస్తముగా వుండే మనసులో.
Unreserved తెలుగు అర్థం/అర్ధాలు: full; entire పూర్ణమైన,సంపూర్ణమైన,యావత్తు, he gave them his* confidence వాండ్ల యందు పూర్ణమైన నమ్మకమును వుంచినాడు.
Unvariable (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: perpetual నిత్యమైన, మారని, నిర్వ్యత్యాసమైన. this is an *rule యిది తిరగని నిబంధన.
Unchanged (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విభిన్నమైన, నిర్వికారమైన, మార్చబడని.
Undeserved (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: not merited తగని, అన్యాయమైన, అపాత్రమైన, అనర్హమైన.
Undesigned (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: not intended అబుద్ధి పూర్వకమైన, యోచించిచేయని, ప్రయత్నపూర్వకాని.