A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

To Renounce (v) : తెలుగు అర్థం/అర్ధాలు: మానుకొనుట, వదులుకొణుట, పరిత్యజిమచుట, వర్జించుట. I * him వాడికీ నాకు తీరినది. he *d the world సన్యసిమచినాడు, ప్రపంచమును పరిత్యాగము చేసినాడు. having *d his country స్వదేశత్యాగియై. do this, or I shall * you యిట్లా చేస్తే చెయ్యి, లేకుంటే యిందుతో నీకు నాకు సరి.