To Reckon (v) : తెలుగు అర్థం/అర్ధాలు: ఎంచుట, లెక్కబెట్టుట. he *ed up the sums పద్దులుకూర్చినాడు. to think తలచుట, భావించుట. they * him an honest man వాణ్నిపెద్ద మనిషిగా యెంచుతారు. I *ed upon him as a friend వాడు స్నేహితుడనియెంచినాను. I *ed upon him as my enemy వాడు నాకు శత్రువని యెంచినాను. thisis *ed the best ఇది మంచిదంటారు. they are *ed among his progressవాండ్ల తని పోష్యవర్గమున బడుతారు. his family ( recokoning gardenersandgrooms ) was forty souls తోటవాండ్లు గుర్రపు వాండ్లతో కూడా వాడిసంసారము నలభై మంది. not reckoning the gardenerns తోటవాండ్లు కాక, తోటవాండ్లు వినాగా. he *ed without his host తన ముక్కుకు సరిగ్గా యోచన చేసుకొన్నాడు.
Recently Updated
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత
-
Cloudtopt (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: మేఘఛన్నమైన, మేఘావృతమైన.