A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

To Complete (v) : తెలుగు అర్థం/అర్ధాలు: to accomplish సంపూర్ణముచేసుట, సమాప్తి చేసుట,ముగించుట, నెరవేర్చుట, తీర్చుట, కాచేయుట.
To Record (v) : తెలుగు అర్థం/అర్ధాలు: వ్రాసిపెట్టుట, గ్రంథములో వ్రాసుట. the judge awarded thispunishment and the clerk *ed it న్యాయాధిపతి యీ శిక్షను విధించినాడు మునిషీదాన్ని గ్రంథములో వ్రాసుకొన్నాడు.
tenuous (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: అరుదైన, బక్కపలచని, సన్నని, సుకుమార, సూక్ష్మ, స్వల్ప
To Instruct (v) : తెలుగు అర్థం/అర్ధాలు: నేర్పుట, శిక్ష చెప్పుట, ఆజ్ఞాపించుట. he *d them wellవాండ్లకు బాగా నేర్పినాడు. he *d them in geography వాండ్లకు భూగోళశాస్త్రమును బాగా శిక్ష చెప్పినాడు. he *ed me to sell his house తనయింటిని అమ్మమని నాకు వుత్తరవు యిచ్చినాడు.
Torpor (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తిమ్మిరి, స్పర్శజ్ఞానం లేకుండుట
Tell off (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: క్రమంలోచెప్పు, లెక్కించు
Tropical year (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: సౌరసంవత్సరం
Tonsured (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: గుండు గీయడం, శిరో ముండనం
Trepidation (n) : తెలుగు అర్థం/అర్ధాలు: trembling దడ, వణుకు, కంపనము.
To Nap (v) : తెలుగు అర్థం/అర్ధాలు: రవంత నిద్రపోవుట.
To Stink (v) : తెలుగు అర్థం/అర్ధాలు: కంపుకొట్టుట.
To Burden (v) : తెలుగు అర్థం/అర్ధాలు: బళువెక్కించుట,మోయించుట,మోపేటట్టు చేసుట.he burdened them వాండ్లను మోసేటట్టు చేసినాడు. * not thyselfabove thy power మోయలేని బళువును పై వేసుకోక.
Tall order (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: భారీ ఆజ్ఞ
To Diffuse (v) : తెలుగు అర్థం/అర్ధాలు: వ్యాపింపచేయుట, విస్తరింపచేయుట. this flower*d its smell through the house యీ పుష్పము యొక్క వాసన యిల్లంతావ్యాపించినది, యిల్లంతా యీ పుష్పము వాసన కొట్టినది. this *djoy through the town యిది పట్టణములో వుండే వారందరికీఆనందమును కలగచేసినది.
To Monopolize (v) : తెలుగు అర్థం/అర్ధాలు: జట్టిబేరము చేసుట, వచ్చిన సరుకును మొత్తముగా తానే ఆక్రమించుకొనుట.
To Baptize (v) : తెలుగు అర్థం/అర్ధాలు: బాప్తిస్మమును చేయించుట, జ్ఙానస్నానము చేయించుట.
Trunk (n) : తెలుగు అర్థం/అర్ధాలు: of an elephant తొండము, శుండము, గజహస్తము. of a treeస్తంభము, మోడు, అడుగు మొద్దు. the body without the limbs or head చేతులుకాళ్ళు తల లేని మొండెము. the main body of any thing as the * pipe తల్లిగొట్టము. a chest for clothes ; sometimes a small chest; commonly linedwith paper బట్టలపెట్టె.
To Concentrate (v) : తెలుగు అర్థం/అర్ధాలు: కూర్చుట, నడిమికి కూర్చుట, ఒక చోట కూర్చుట. heconcentrated his forces upon this village నాలుగుతట్లను వుండె సేనను ఆ వూళ్లో ఒకటిగా కూర్చినాడు. to concentrate the essence ధృతి తీసుట, తైలము దించుట. It is necessary to * your attention upon the work నాలుగు తట్ల పోనియ్యకుండా నీ మనసునంతా దాని మీద పెట్ట వలసినది.
Taken (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: పుచ్చుకొన్న. this wood might be * for stone యీ కొయ్యను రాతికిబదులుగా పెట్టుకోవచ్చును. so that you would have * it for a pearl shellవాన్ని చూస్తే ముత్యపు చిప్పవలె వుండును. he was * ill వాడు ఆశక్తపడి వుండినాడు.he was * in by the appearance of the cloth ఆ గుడ్డ యొక్క పై మినుకు చూచుభ్రమించినాడు. the water which was * up by the lime ఆ సున్నము పీల్చిననీళ్ళు.
Triglott (n) : తెలుగు అర్థం/అర్ధాలు: a book written in three languages త్రిభాషగ్రంథము.