Remorse (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పశ్చాత్తాపము, అనుతాపము, తాను చేసిన పాపమును గురించిమనసులో మెమెరలాడే భేదము. he felt * at having committed the murder తాను హత్య చేసినందున గురించి మనసులో కుళ్లుకొంటూ వుండినాడు. he felt * at this అయ్యో యేల చేస్తినని దుఃఖపడ్డాడు. he felt no * at this యేల చేస్తిననే వ్యాకులమే వాడికి లేకపోయినది.
Recently Updated
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత