A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Parisimoniously (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: లోభత్వముగా, పిశినారితనముగా.
Privileges తెలుగు అర్థం/అర్ధాలు: ప్రత్యేక అధికారములు, అసాధారణ అధికారములు
Pubes (n) : తెలుగు అర్థం/అర్ధాలు: శష్పాలు, నూగు.
Pillar (n) : తెలుగు అర్థం/అర్ధాలు: స్తంభము, కంభము, గుంజ. he is a * of the state ఆ సంస్థానానికిఅతడు వొక నిర్వాహకుడు.
Proper (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: తగిన, యుక్తమైన, యోగ్యమైన, స్వకీయమైన, సొంత. this is very * యిది యుక్తమై. this is not * యిది తగదు. this is not a * word యిది మంచి మాట కాదు. this is not a * Telugu word యిది అచ్చ తెలుగు మాట కాదు. In its * plalce స్వస్థానము నందు. the carriage was kept not in the * place but in the garden ఆ బండి వుండవలసిన చోట కాకుండా తోటలో పెట్టి వుండినది. this is not your * business యిది నీ సొంతపని కాద. the * meaning of the word ఆ మాట యొక్క నిజమైన అర్థము. a * name పెట్టు పేరు. to think proper ఆలోచించుట. So as you think * నీకు యెట్లా యుక్తమో అట్లా చెయ్యి. he thought * to get drunk and beat his wife తాగి పెండ్లాన్ని కొట్టడము మంచి దనుకొన్నాడు, యోగ్యమనుకొన్నాడు. In Hindustan * అచ్చహిందుస్తాని దేశములో In the Western or * Roman Empire (here it means original) అచ్చ రోమను దేశములో, అనాది రోమను దేశములో, మొదటి రోమను దేశములో.
Puissant (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: పరాక్రమముగల, శౌర్యముగల.
Peremptorily (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: ఖండితముగా, ఖండింపుగా, ఘట్టిగా.these horses are to besold * యీ గుర్రములను వచ్చిన వెలకు అమ్మివేస్తారు.
Pedagogic తెలుగు అర్థం/అర్ధాలు: శిక్షణకు/ బోధనకు సంబంధించిన
Parsimony (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అతి జాగ్రత్త లోభిత్వము, కృపణత, ఖర్చుకు వెను కాడటం, పిసినారితనం, మితవ్యయం, లోభం, లోభిత్వం
Psephology (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఎన్నికలు, ప్రజాభి ప్రాయ సేకరణ, వోట్లు, సర్వేల పరిశీలన
Patience (n) : తెలుగు అర్థం/అర్ధాలు: సహనము, శాంతము, వోర్పు, వోపిక, తాళిమి. ( in Rom.v.4.)ధైర్యము. A+. you must exercise * నీవు తాళుకోవలెను, ఆతురపడరాదు. have *తాళు, ఆతురపడక, త్వరపడక. I have no * with him నేను వాడితో పడలేను. he losthis * రేగినాడు, కోపము వచ్చినది. to take * వోర్చుట. this tires my * యిందుచేతనా ప్రాణము విసికినది. he tired their * వాండ్లకు చీదరపుట్టేటట్టు చేసినాడు.
Precipitant తెలుగు అర్థం/అర్ధాలు: అవక్షేపకరం
Pain (n) : తెలుగు అర్థం/అర్ధాలు: నొప్పి, తీపు, బాధ, సంకటము,వేదన, వ్యాకులము, వ్యసనము. he put me to * about this యిందున గురించి నన్ను నొప్పించినాడు, నన్ను వ్యధపెట్టినాడు. he shall not do this on * of being dismissed వాడు అట్లా చేస్తే వాడికి వుద్యోగము పోను. avoid this conduct on * of my displeasureయీ పని చేయరాదు చేస్తే నాకు కోపము వచ్చును. *s and penalties ఫలానితప్పుకు ఫలాని శిక్ష అనే చట్టము. he took great * s to please themవాండ్లను సంతోషపెట్టడానకై బహు ప్రయాసపడ్డాడు. how can you succeed if youdo not take * s శ్రమపడకుంటే నీకు యెట్లా కూడివచ్చును. he had his labourfor his *s వాడికి ప్రయాసే మిగిలినది, వాడికి కష్టమే దక్కినది. he is a foolfor his * s వాడు పడ్డ ప్రయాసకు వెర్రివాడనిపించుకొన్నదే లాభము.he had his journey for his *s కాళ్ల శనిపట్టి పోయినాడు. he is a * s taking man శ్రద్దగా పాటు పడేవాడు.
Poacher (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఒడ్డు వేసుకొని తిరిగే దొంగ, అనగా కట్టు చేసివుండే పక్షులు,మృగాలు, చేపలు మొదలైనవాటిని దొంగలించిడానికై వొడ్డు వేసుకొని తిరిగేవాడు.
Pay for (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: మూల్యం చెల్లించు, శిక్ష అనుభవించు
Piquant (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: సరసమైన, తీక్ష్ణమైన.
Pervaded (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: వ్యాపించిన, నెరసిన, నిండిన.
Protector (n) : తెలుగు అర్థం/అర్ధాలు: రక్షకుడు, పాలకుడు.
Poulterer (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కోళ్లు అమ్మేవాడు.
Pathetical (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: మనస్సును కరిగించే, శోకముపుట్టించే, యేడ్పువచ్చే. avery * story యేడ్పు వచ్చే కథ.