Recently Updated
On Horse-back (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: గుర్రముల మీద. he came * గుర్రము యెక్కి వచ్చినాడు.
Oysterwench (n) : తెలుగు అర్థం/అర్ధాలు: చెంబడిది, చేపలు అమ్మేటిది. Pabulum, n. s. food, nourishment, ఆహారము.Pace, n. s. అంగ, దాటు. * or gait నడ, నడుపు, గమనము. he walked forward50 *s యాభై అడుగులు ముందుకు నడిచినాడు. they walked at a foot's * అడుగుమీద అడుగుగా నడిచినారు. he mended his * మరీవడిగా నడిచినాడు, కాలు యీడిచిపెట్టినడిచినాడు. at a good * త్వరగా. in learning they kept * with him వాడితోయీడుగా చదివినారు. he kept * with them or he kept * with themor help them వాండ్లతో సరిగ్గా నడిచినాడు, వాడు వాండ్లకు వెనక పడలేదు. the lengthof a step in walking; about two feet and a half సాధారణముగా నడవడములోరెండు పాదములకు నడము వుండే దూరము. యిది సుమారు రెండున్నర అడుగు దూరమువుంటున్నది. in goemetry, five feet మహా గణితములో అయిదు అడుగుల దూరముthis garden is one hundred and fifty * s long ఈ తోట నూటయాభై అంగలనిడుపు వున్నది.
occupy (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: అనుభవంలో ఉంచు కొను, ఆక్రమించు, కాపురం ఉండు, నివాసముండు, పొందు, హస్తగతం చేసుకొను
Origin (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మొదలు, ఆరంభము, మూలము. do you know the * of this quarrel ? ఈ జగడానికి మూలము నీకు తెలుసునా. he is of low* వాటి పుట్టుక నీచము. he is of royal * వాడి పెద్దలు రాజులు.* the * of this fever is not known ఈ జ్వరానికి కారణము* తెలియలేదు. from the * మొదటి నుంచి.
Outbid (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: పోటీకి ఎక్కువ ధనమిచ్చు, ముందుకువెళ్ళు, వేలంలో పెద్దపాటపాడు, వేలంలో పైపాట పాడు
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత