A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Nearest (adv.) : తెలుగు అర్థం/అర్ధాలు: అత్యంత సన్నిహిత, తక్షణ, సత్వర
Nephron (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: మూత్రనాళిక
Near (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: సమీపమైన, దగ్గరగా వుండే, సన్నిహితమైన. * relationship దగ్గిరి బంధుత్వము. on the * side దగ్గిరి తట్టు, దగ్గిరి పక్క, అనగా ఈ తట్టు, ఈవలి తట్టు, ఇవతలి తట్టు. the * side of a horse గుర్రానికి దగ్గిరి తట్టు, అనగా యెక్కేవాడికి వాటముగా వుండే గుర్రము యొక్క యెడమ తట్టు. or miserly లోభియైన, లుబ్ధత్వము గల. a * manలోభి, లుబ్ధుడు.
Naivete (n) : తెలుగు అర్థం/అర్ధాలు: or simplicity సాధుత్వము.
Nethermost (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: అన్నిటికి కింది.
Nappy (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: నురుగుకట్టిన.
Nuclear propulsion (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: పరమాణుశక్తిచాలనం
Natural resources (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ప్రకృతి వనరులు, సహజ వనరులు
Numerically (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: సంఖ్యా ప్రకారముగా, సంఖ్య చొప్పున,నంబరువారిగా. Numerous, adj. విస్తారమైన, అనేకమైన, బహు. * verse సరళమైన కవనము.
Ninny (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: బుద్ధిహీనుడు, మూర్ఖుడు
Name (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పేరు, నామము. he (by * Tippoo) అత ననగా టీపు. nothing worthy the * of injustice was done అన్యాయమనే పేరు జరగ లేదు, అన్యాయములేశమైనా జరగలేదు. proper * పెట్టు పేరు, సంజ్ఞానామము. common * సముదాయ నామము,సామాన్య నామము. Christian * or personal * సొంత పేరు అనగా బాప్టిస్మము చేసేటప్పుడు పెట్టే పేరు. when a woman is married her family * changes,but not her Christian * ఒకతెకు పెండ్లి అయ్యేటప్పుడు యింటి పేరు మారుతున్నదిగాని సొంత పేరు తిరగదు. what is your family *? and what is your *?మీ యింటి పేరేమి నీ పేరేమి. my * is Samuel, and my family * is Johnsonనా పేరు Samuel నా యింటి పేరు Johnson. I know his *, I do not knowhis Christian * వానియింటి పేరు తెలుసును, వాని పేరు తెలియదు. or fame ఖ్యాతి.in the * of God దేవుడితోడు, దేవిని మిద వొట్టు. receive him in my * నన్నుచూచి అతనికి సన్మానము చేయండి. I sent him in my * నాకు బదులుగా వాణ్నిపంపినాను. they called him *s వాణ్ని తిట్టినారు.
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత
Notary (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అధాలత్తు కోరట్టులో వుండే వొక విధమైన వకీలు, రాయసగాడు.
Nervousness (n) : తెలుగు అర్థం/అర్ధాలు: బలము, దార్ఢ్యము.
Nowise (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: యెంత మాత్రమున్ను కూడదు, యెంత మాత్రమున్ను లేదు.