A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Master-hand (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తీరినచెయ్యి, పూర్ణశక్తి. this poem shews a * యీ కావ్యము కవియొక్క దివ్యశక్తిని అగుపరుస్తున్నది.
Makebate (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కలహగాడు, కలహములు పెట్టేవాడు, తంటాఖోరు.
Make (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆకారము, స్వరూపము. his * resembles that of his brother వాడి అన్న వాడు వొకటే మచ్చుగా వున్నారు.
Meningitis (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: నాడీ మండల పుటల శోధ, నాడీమండల పటలశోథ, పటలశోథ, మేథో మజ్జా రోగం, మేదోమజ్జారోగం
Mortification (n) : తెలుగు అర్థం/అర్ధాలు: gangrene శరీరములోని మాంసము కుళ్ళడము,మాంసము చావడము. he died by * of the wound ఆ పుండు కుళ్లి చచ్చినాడు. austerities or penance శరీర శోషణము, తపస్సు. subjection of the passious అణచడము, నిగ్రహించడము. they teach the * of the passions ఇంద్రియ నిగ్రహమును వుపదేశిస్తారు. vexation విచారము, చింత, మనస్తాపము, ఆయాసము, లోలోగా కుళ్లుకోవడము.fasting is the * of the flesh ఉపోష్యము శరీరశోషణము. this business gave him great * యిందుచేత వాడి మనసుకు నిండా ఆయాసము వచ్చినది.
Moorcock (n) : తెలుగు అర్థం/అర్ధాలు: వొక విధమైన అడవికోడి.
Minimal (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: కనిష్ట, చాలా తక్కువ
Maleficent (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: అపకారి, హానికారి
Makeweight (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పెరికె, కంట్లము మొదలైన వాటిని రెండు పక్కల బరువు సరిగ్గా వుండడానికై పెట్టే రాయిరప్ప మొదలైన బరువు.
Midnight (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అర్ధరాత్రి, నిశీధము. * employment నిశిరాత్రి పని.
Masterpiece (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఘనమైనపని, దివ్యమైనపని. these pictures are *s యివి అతి దివ్యమైన పటములు. his work is a * అతనిది అతిదివ్యమైన గ్రంథము.
Milestone (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అరకోసెడు దూరమని తెలియడానకై పాతివుండే రాయి.
Mass (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మొద్దు, ముద్ద, గడ్డ. a * of wood కొయ్యమొద్దు. orof metal పాళెము, కడ్డి. or a large quantity తడక, విస్తారము,సమూహము. a * of people గుంపు, జనసమూహము. a * of houses యిండ్లసమూహము. a * of clouds మేఘచయము. a * mass of blunders అబ్ద్ధాలపుట్ట. a * of ruins ఏకపాడు. his body is a * of corrupt humoursవాడి శరీరము రోగముల పుట్ట. this island is a * of cannon యీ దీవిఅంతా ఫిరంగుల మయముగా వున్నది. or Catholic workship పూజ. or musicfor a * పూజలో పాడే వొక విధమైన రాగము.
Minimum (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కనీసము, అధమపక్షము. See Maximum.
Mundane (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: ఐహిక సంబంధమైన, లౌకిక, ప్రపంచపు. the * sphere ప్రపంచము, లోకము.
Matronly (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: పూజ్యురాలైన, దొడ్డ యిల్లాలైన. from her * appearance ఆమె దౌడ్డ యిల్లాలుగా వుండి నందువల్ల.
Marxism (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: గతి తార్కిక భౌతిక వాదం
Maranatha (n) : తెలుగు అర్థం/అర్ధాలు: శాపమందు ప్రయోగించేమాట.

My

My (pron) : తెలుగు అర్థం/అర్ధాలు: నా నాది, నా యొక్క.
Microbiology (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: సూక్ష్మజీవశాస్త్రం