A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Jeweller (n) : తెలుగు అర్థం/అర్ధాలు: రత్నాలవర్తకుడు, నగల వర్తకుడు, నగలు చేసేవాడు.*'s gold సొగసు బంగారు, యిదిట బాకులో భేదము.
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
Jinxed (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: అప్రశస్త, నష్టం కలిగించే, నష్టకారి, శాపగ్రస్త
Jasmine (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మల్లె పుష్పము, బొండుమల్లె.
Jape (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఎగతాళి, మోసము.
Jorum (n) : తెలుగు అర్థం/అర్ధాలు: చేంబు, అనగా చషకము.
Jaggery (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: గచ్చు, గార, బెల్లం, బెల్లము
Jackdaw (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఒకవిధమైన కాకి, దీనికి మాటలు నేర్పుతారు.
Join తెలుగు అర్థం/అర్ధాలు: దగ్గర చేర్చు, కలుపు
Jalap (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తెగడవేరు. * powder తెగడ చూర్ణము.