A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Ill-placed (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: తప్పు స్థానమునందువుండే. the house is * ఆ యిల్లు వుండే స్థానముము మంచిదికాదు.* affections అపాత్రమందు వుంచిన దయ.
Immensely (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: అపరిమితముగా, అపారముగా, బ్రహ్మాండముగా, మిక్కిలి విస్తారము. an * large snake బ్రహ్మాండమైన పాము.
Imputation (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆరోపణ, అపవాదము, నింద, నెపము, దూషణ. from the * of his merit to us we become holy ఆయన చేసినపుణ్యము మాదనియెంచబడ్డందున మేము పునీతులమైనాము.
Indistinguishable (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: ప్రత్యేకించలేని, భేదం చూపించలేని, వేరుగా తెలియరాని
Italic (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: ఒకవిధమైన, ఆ దోకపాటుగా వుండే అక్షరములు. in the Bibleat the head of every chapter the contents are printed in * బైబులులో ప్రతి అధ్యాయము యొక్క మొదట ఆదోకపాటుగా వుండే సన్నఅక్షరములుతో అచ్చు వేయబడి వున్నది.
Ideotic (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: పిచ్చియైన, వెర్రియైన.
Indecisive (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: సందిగ్ధమైన, సందేహస్పదమైన. his language is *వాడిమాట సందిగ్ధముగా వున్నది, అనుమానస్పదముగా యున్నది.
Indifference (n) : తెలుగు అర్థం/అర్ధాలు: Neutrality. నిస్పక్షపాతము, సమభావము. ornegligence అలక్ష్యము, ఉపేక్ష, ఉదాసీనత, తాత్సారము, వైరాగ్యము.

If

If (conj) : తెలుగు అర్థం/అర్ధాలు: అయితే, అయినట్టాయొనా, అయినట్టైతే. (see Telugu Grammer,rulesfor conditional particple చేస్తే, పోతే. &c.) is expressed thus, * hecomes till me అతనువస్తే నాతో చెప్పు. * he does not come వాడు రానట్టాయనా, వాడురానట్టైతే. * he pays the money till me, if not,I will come వాడు రూకలు యిస్తే నాతో చెప్పు, లేకుంటే, నేనువస్తాను. * heis your brother why do you beat him వాడు నీ తమ్ముడైతే యేలకొట్టుతావు.I asked * his father was at home మీ తండ్రి యింట్లోవున్నాడా అని వాడినిఅడిగితిని.
Indicate (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: కనపరచు, తెలియజేయు, తెలుపు, సూచించు
Insolvency (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అప్పులు చెల్లించే శక్తిలేని, ఇవ్వలేని.
Ingratitude (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: కృతఘ్నత, కృతజ్ఞత లేకపోవడం, కృతజ్ఞతలేమి, చేసినమేలు మరవడం, నమక్హరామీ, విశ్వాసద్రోహం, విశ్వాసహీనత
Ingesta (n) : తెలుగు అర్థం/అర్ధాలు: (Latin Plural) కడుపులో వుండే ఆహారము.
Inanition (n) : తెలుగు అర్థం/అర్ధాలు: నిరాహారము, పస్తు. they were wasted with * వాండ్లుకడుపునకు లేక కృశించినారు.
Imbruted (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: పశుప్రాయుడైన.
Internment (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: (గృహ) నిర్బంధం, రాజకీయ ఖైదు, స్థానబద్ధత
Immunity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: స్వతంత్రము, మన్నాయింపు, మాపు, విశేషమైన అధికారము.those who are in government have an * regarding postage గవనరుమెంటులోవుండేవార్లకు తపాలుకూలిని గురించి ఆధిక్యము కద్దు,అనగా తపాలుకూలిమాపు.
Irritability (n) : తెలుగు అర్థం/అర్ధాలు: చిట చిట, చిర చిర, మంట, తాపము, తాపజ్వరము.Denman ( Midwifery, I. 250 ) says "Glisson, who was physician toQeen Elizabeth has a right to be esteemed the father of the doctrine of irritability. He often seems to use the word perception for * ; and * for sympathy, or disposition to consent.
Invisibility (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అదృశ్యత, కంటికి అగుపడమి. by reason of the * of the air ఆకారము కంటికి అగుపడనిది గనుక.
Infelicity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: దురదృష్టము, దౌర్భాగ్యము.