A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Heigh-ho (interj) : తెలుగు అర్థం/అర్ధాలు: అబ్బ, యిది కొంచెము ఆయాసము మీద చెప్పే మాట.
Hellebore (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కటురోహిణి, ఔషధానికి వుపయోగమైన వొక పుష్పము, యిది చిత్తచాంచల్యమునకు తగిన ఔషధమని పూర్వము నమ్మినారు.
Haemopoiesis (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: దగ్గి నప్పుడు రక్తం పడడం, దగ్గినప్పుడు నెత్తురు పడటం, రక్తకణోత్పాదనం
Haply (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: perhaps వొకవేళ. * this is his horse వొకవేళ యిది వాడిగుర్రమేనేమో.
Harass (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఉపద్రవ పెట్టు, క్షోభపెట్టు, తొందరపెట్టు, పీడించు, బాధించు
Hollow (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తొర్ర, బొలు, బొక్క, బొంద, పల్లము. there was a * in thehill ఆ కొండలో వొక గుహ వుండినది. there was a * in the wall for thelamp గోడలో దీపము పెట్టడానకు వొకగూడు వుండినది. the house lies in a * ఆ యిల్లు వొక పల్లములో వున్నది. the * of the bamboo was filled with waterఆ వెదురు బొంగులో జలమును పోసి నించినారు. the * of the back నడ్డిపల్లము. he brought some water in the * of his hand వాడి పుడిసెటిలో కొంచెము నీళ్ళుతెచ్చినాడు. the * of the joined hands దోసిలి. the * of the thighజబ్బపల్లము.
Hogget (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఒక సంవత్సరం వయస్సు గల గొర్రెపిల్ల
Hidalgo (n) : తెలుగు అర్థం/అర్ధాలు: (this word is Spanish) కులీనుడు, దొరకొడుకు, యిది Spanish శబ్దము.
Hastily (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: త్వరగా, అవసరముగా ఆతురముగా, ముంగోపముగా.
Halcyon (n) : తెలుగు అర్థం/అర్ధాలు: హంస, యిది కావ్యములో వచ్చే పేరు. * days మంచి కాలము,క్షేమకాలము, హాయిగా వుండే దినాలు. their own * territories (Johnson) అతి సౌఖ్యమైన భూమి, హాయిగా వుండే దేశము.
Homophony (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఉచ్ఛారణైకత, ధ్వని ఏకత, సమధ్వనిత్వం
Half (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: అరవాసి, సగము మట్టుకు. this is of ten expressed by uniting an affirmative and negative verb as stated in the Telugu Grammar. Thus, it is * done తీరీతీరక వున్నది. he is * dead చచ్చీ చావనివాడై వున్నాడు. * and * ruined సగానికి సగము చెడిపోయినది. it was * and * visible అది చూచాయగా అగుపడ్డది, లీలగా అగుపడ్డది. he * cocked the gun తుపాకి గుర్రమును వొకమెట్టు వెనక్కు యీడ్చినాడు. * boiled వుడికీ వుడకకవుండే, ననబాయిగావుండే. * broken తెగీ తెగని, తునిగీతునగని, పగిలీపగలని,విరిగీ విరగని. * built కట్టీకట్టని. * closed తలుపు వారవాకిలిగా వుండినది.* dead కొనప్రాణముతోవుండే, జీవచ్ఛవమైన. * finished కొరగావుండే, తీరీతీరని. * grown యెదిగీయెదగని, పసి. * ripe దోర. * seas over (Johnson) మయకముగా, లాగిరిగా. he was * seas over వాడు కొంచెము తాగి వుండినాడు, మయకముగా వుండినాడు.* seen లీలగా అగుపడ్డ. he is * starved వాడికి ఆకలి చెవులు మూసుకొనిపోతున్నది.* witted చపలచిత్తుడైన, చలచిత్తుడైన.
Hieroglyphical (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: గూఢ లిపిగావుండే, సాంకేతికలిపిగా వుండే, బ్రహ్మలిపిగా వుండే.
Hartshorn (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆఘ్రాణించే వొక ద్రావకము.
Hector (n) : తెలుగు అర్థం/అర్ధాలు: భీమ సేనుడివంటి వొక శూరుడు, రెండో దూర్వాసుడు. or bully బుడ్డబెదిరింపులు బెదిరించేవాడు, జంభాలు కొట్టేవాడు.
Hip bath (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తుంటిస్నానం
Hank (n) : తెలుగు అర్థం/అర్ధాలు: నూలుకండె.
Hystericks (n) : తెలుగు అర్థం/అర్ధాలు: స్త్రీలకు తగిలే వొకవిధమైన కాకిసోమాల, వొక విధమైనమూర్ఛ.
Hamster తెలుగు అర్థం/అర్ధాలు: సీమ ఎలుక
Humorous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: కుచోద్యమైన, కుత్సితమైన, చపలమైన, వింతైన, విపరీతమైన,సరసమైన, హాస్యమైన. Tennela Ramalinga was a * poet తెన్నాల రామలింగడుకుచోద్యమైన కవి. Many verses in Vemana are * వేమనలో కొన్ని యెగతాళిపద్యములు వున్నవి, అనగా లోక విరుద్ధములు.