A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Gland (n) : తెలుగు అర్థం/అర్ధాలు: గ్రంధి, మాంసగ్రంధి, కాయ, she got a violentcold and the *s of her neck were swollen దానికినిండా జలుబుచేసి గవదలు వుబ్బినవి. a wen is a swellingof the *s in the neck కణితి, అనగా మెడలోని కాయ యొక్కవుబ్బు. of poision in a snake విషతిత్తి. a * of musk కస్తూరివీణె.the pineal * కుండలీనాడి,సుషుమ్న నాడి.