A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Expiration (n) : తెలుగు అర్థం/అర్ధాలు: శ్వాసము విడవడము, వూపిరి విడవడము.termination, end, close ముగింపు, అవసానము, అంతము. on the * of the month ఆ మాసాంతమందు, ఆ నెలసరికి. at the * of the lease ఆ గుత్త తీరిన తరువాత.