A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Eccentricity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: వికారమైన గుణం, వింతైన గుణము, విపరీతమైన గుణము, వెర్రిచేష్ఠ.
Elevator (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఎలివేటరు
Epic (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కావ్యము, ప్రబంధము. an * poem మహాకావ్యము. the Hindu *s భారతభాగవత రామాయణములు. [Dz. says ఉపాఖ్యాన విశిష్టమైనది, మహా వీరవిషయకమైన కావ్యము.]
Earldom (n) : తెలుగు అర్థం/అర్ధాలు: వొక విధమైన జమీందారి యొక్క కితాబు.
Equanimity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: సమభావము, సహిష్ణుత, శాంతము, నిబ్బరము, నిశ్చింత.he met his misfortunes with * వాడికి వచ్చిన ఆపదలకు వాడు తొణకలేదు.
Earthborn (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: భూమిలో పుట్టిన జంతువైన. Earthen, adj. మంటితోచేసిన, మంటి, మృణ్మయమైన. * pot కుండ. * ware కుమ్మరస్వరూపములు, అనగా కుండ, చట్టి, పింగాండ్లుమొదలైనవి.
Equitable (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: ధర్మమైన, నిష్పాతపక్షమైన, న్యాయ బద్ధ, న్యాయమైన, సమధర్మ
External auditory canal (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: బాహ్యశ్రవణకుల్య
Eulogise (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: పొగడు, ప్రశంసలతో ముంచెత్తు, స్తుతించు
Enchanter (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మాంత్రికుడు, మంత్రవాది, వ్యామోహముకలగచేసేవాడు,యింద్రజాలము మొదలైన విద్యలు చేసేవాడు, ఘనమైనకవులకు కూడా ఈ పేరు చెల్లుతుంది. * of snakes పామును తడకట్టేవాడు, పాము మంత్రగాడు.
Etymon (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ధాతువు, ప్రాతిపదికము.
Environment (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: పరిసర వాతావరణం, పరిసరాలు, పర్యావరణం, వాతావరణం
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
Environmental science (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: పర్యావరణశాస్త్రం
Ex gratia (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: పరిహారం
Expedition (n) : తెలుగు అర్థం/అర్ధాలు: quickness త్వర, తీవ్రము. journey యాత్ర, ప్రయాణము,దండయాత్ర. or adventures చరిత్ర.
Elongated (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: పొడుగుచేసిన, దీర్ఘమైన, సోగైన. an * sound ప్రచయము, దీర్ఘస్వనము.
Eyrie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: గద్దగూడు
Enragement (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: కోపోద్రిక్తత, రెచ్చిపోవడం
Excise (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అధికతీర్వ, బళువైన తీర్వ, సుంకము, తీర్వమ వరి.