A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Dye, or Die (n) : తెలుగు అర్థం/అర్ధాలు: చాయ, రంగ, వన్నె, అద్దకము. applied to the teeth కప్పు. crimes of the deepest * మహత్తైన పాపములు.
Duet (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఇద్దరుగా పాడేపదము.
Dispel (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: అపోహ తొలగించు, తీసివేయు, తొలగించు, దూరంచేయు, పారదోలు, విక్షేపించు, సందేహ నివృత్తిచేయు
Derive (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఉత్పాదించు, ఊహించు, గ్రహించు, నిశ్చయించు, నిష్పాదించు, ప్రాప్తించు, శబ్ద వ్యుత్పత్తి చెప్పు, సాధించు
Disunited (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విడదీయబడ్డ, ప్రత్యేకించబడ్డ.
Dyke (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కాలువ, కందకం, అగడ్త.
Ductility (n) : తెలుగు అర్థం/అర్ధాలు: నయము. gold shews great * బంగారులోనయ మధికము.
Devoured (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: కబళికరించబడ్డ, నోట్లో వేసుకోబడ్డ, తినివేయబడ్డ,పాడైన, నాశనమైన, ధ్వంసమైన, హతమైన. * with care చింతాక్రాంతుడైన. * with grief దుఃఖాక్రాంతుడైన.
Ditty (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పదము, పాట, కథ.
Depredator తెలుగు అర్థం/అర్ధాలు: దోపిడీదారు, విధ్వంసకుడు
Demise (n) : తెలుగు అర్థం/అర్ధాలు: గతించడము. after his father's * వాడి తండ్రిగతించిన తరువాత.
Dragonfly (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తూనీగ.
Dimity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: వకతరహాకితనారగుడ్డ, దీన్ని ముఖ్యముగా మేజామీదదుప్పట్లుగా పరుస్తారు.
Dumpy (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: పొట్టియైన, గిడ్డైన. కురచైన. a * woman పొట్టిది.
Daysman (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మధ్యవర్తి, యిది ప్రాచీనశబ్దము.
Dilettante తెలుగు అర్థం/అర్ధాలు: కళాప్రియుడు, రసికుడు
Disfigured (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: వికారమైన , అందవికారమైన, కూరూపమైన,విరూపమైన.
Diverge (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: అపస రించు, అపసరించు, కేంద్రపరాఙ్ముఖుడగు, దారితప్పు, వేరు మార్గంలో ప్రయాణించు, వ్యాపించు
Duplicate (n) : తెలుగు అర్థం/అర్ధాలు: జత. these keys are duplicates యీ బీగము ఆబీగముసరి. a pawn brokers * కుదువపెట్టుకొన్నవాడు.యిచ్చే చీటి. I sent my bill in * వాడికి హుండి రెండు ప్రతులుగాపంపించినాను. he wrote the letter in * ఆజాబును రెండుప్రతులుగా వ్రాసినాడు:.
Dacryocystitis (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అశ్రుకోశశోథ