Catch (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తగులు, కొలికి or catch, మీట, కొక్కి, కొండి. I made a * at it దాన్ని పట్టుకో బోయినాను, అది పడి పోతూ వుండగా పట్టుకోపోయినారనిఅర్థము. in chorus ముగ్గురు నలుగురు కలిసి లక్ష్మీకళ్యాణ, సువ్వి అని పాడినట్టు పాడడము. that is a great * అది దొరకడము దివ్యమె. (Johnson.) A * word ముందర పత్రములో మొదట వ్రాసే మాటను వెనక పత్రము చివరను వ్రాసుట.
Recently Updated
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత