A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Any

Any (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: యెవడైనా, యెడైనా. at * place యొక్కడనైనా. at * time యెప్పుడైనా. at *rate యెట్లాగైనా, యేవిధానైనా, మెట్టుకు. Is that * great matter అది అంతగొప్పపనా. Is there * more యింకా వున్నదా. are there * other reasons వేరేహేతువులు యేవైనా కలవా. in * wise యెట్లాగైనా. * body or * one యెవడైనా. * onebook or * one యెవడైనా. * one book యేదైనా ఒక పుస్తకము. * thing you like నీకుకావలసినది యేదైనా. this is * thing but right యిది బొత్తిగా అన్యాయము, యిదిమహా అన్యాయము. this book is any thing but easy యీ గ్రంధము యెంతమాత్రము సులభము కాదు. this one is if * thing the oldest వాటికన్నా యిదికొంచెము పాతదేమో. I am * thing but well నాకు యెంత మాత్రము వొళ్ళుకుదురులేదు. For * thing I know he is dead For * thing I care he my do soవాడు అట్లా చేస్తే చేయనీ నాకేమి.